VIDEO: 'పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి'

VIDEO: 'పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి'

MLG: ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం సాయంత్రం AITUC అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, నెలకు కనీసం రూ.26,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AITUC వర్కింగ్ నేతలు తదితరులు ఉన్నారు.