కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్‌లో చేరికలు
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో 50 మందికి పైగా నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలను విడిచి సోమవారం బీఆర్ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారిని కండువాలు కప్పి పార్టీకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్, తుమ్మల సామేల్, కానుగుర్తి సాయి, మేకల శ్రీనివాస్, తదితరులు.