రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై

రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై

రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఓ SI.. ACBకి చిక్కిన ఘటన యూపీ లక్నోలో జరిగింది. తనను గ్యాంగ్ రేప్ కేసులో ఇరికించారని, సాయం చేయాలని ప్రతీక్ అనే వ్యక్తి ఆ SIని కోరాడు. అందుకు రూ.50 లక్షలు ఇవ్వాలని SI డిమాండ్ చేశాడు. ఫైనల్ సెటిల్మెంట్ కింద రూ.2 లక్షలు తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకున్నారు. ఆ డబ్బును కవర్లో పెట్టాలని SI చెబుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.