ఉదయగిరిలో ఎన్ని ఓట్లు ఉన్నాయంటే?

ఉదయగిరిలో ఎన్ని ఓట్లు ఉన్నాయంటే?

NLR: ఉదయగిరి నియోజకవర్గంలో 2,41,742 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి మురళీ వెల్లడించారు. నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయంలో 8 మండలాల రాజకీయ నాయకులతో సమీక్ష నిర్వహించారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.