సీఎం రేవంత్‌కు ఆర్. కృష్ణయ్య సవాల్

TG: సీఎం రేవంత్ రెడ్డికి రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య సవాల్ విసిరారు. కాంగ్రెస్ చేసిన సర్వే దేశానికి రోల్ మోడల్ కాదన్నారు. ఇక్కడ ఉద్యమాలను చూసే కులగణన నినాదం ఎత్తుకున్నారని తెలిపారు. దమ్ముంటే సెన్సెస్ డిపార్ట్‌మెంట్ లెక్కలు చూపించాలని సవాల్ చేశారు. అప్పుడే చేసిన సర్వే తప్పో, ఒప్పో తెలుస్తుందన్నారు.