కేరళు బయలుదేరిన పీయూ క్రీడాకారులు

MBNR: పాలమూరు యూనివర్సిటీకి చెందిన హ్యాండ్ బాల్ పురుషుల క్రీడాకారులు బుధవారం కేరళ రాష్ట్రానికి బయలుదేరారు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్ బాల్ క్రీడలు ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు కేరళలో నిర్వహించనున్నారు. ఈ క్రీడాకారులకు పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్, పిడి శ్రీనివాసులు ట్రాక్ షూట్స్, యూనిఫార్మ్స్ అందజేశారు.