కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్..!

కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్..!

నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. మంత్రి పదవితో మొదలైన చిచ్చు DCC ఎంపికతో మరింత బలపడినట్ల తెలుస్తోంది. MLA రాజగోపాల్ రెడ్డి నూతన DCCగా ఎంపికైన పున్నా కైలాస్ నేతను సపోర్టు చేస్తుండంగా, మంత్రి కోమటిరెడ్డి మాత్రం పున్నాకైలాస్ అర్హుడు కాదంటూ.. వెంటనే ఆ పదవిని తోలగించాలని ఇంఛార్జ్ మంత్రికి లేఖ రాశాడు. దీంతో అన్నదమ్ములకు పొసగట్టేదని జోరుగా చర్చ జరుగుతోంది.