ప్రత్యేక ఆధార్ క్యాంప్ నిర్వహణ

ప్రత్యేక ఆధార్ క్యాంప్ నిర్వహణ

NLR: విడవలూరు మండలంలోని చౌక చర్ల MPUP స్కూల్లో గురువారం ప్రత్యేక ఆధార్ క్యాంపును నిర్వహించారు. వావిళ్ళ, దంపూరు, చౌకచర్ల పంచాయితీలకు సంబంధించిన ఆధార్ క్యాంపును ఒకే చోట ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల నాటికి దాదాపుగా స్థానిక ప్రజలు 52 వివిధ రకాల ఆధార్ సర్వీసులు వినియోగించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.