ఇండిగో సంక్షోభం.. ప్రయాణికులకు ఏర్పాట్లు
TG: ఇండిగో సంక్షోభం దృష్ట్యా అధికారులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. స్పైస్ జెట్ విమాన సంస్థ 100 అదనపు విమానాలను నడుపుతోంది. అలాగే, ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ముంబై, ఢిల్లీ, పూణె, హావ్‌డా, HYDకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. 100 కంటే ఎక్కువ ట్రిప్పులతో 89 ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు.