ధర్పల్లి బీసీ జేఏసీ దీక్షకు మహిళలు సంఘీభావం

ధర్పల్లి బీసీ జేఏసీ దీక్షకు మహిళలు సంఘీభావం

NZB: ధర్పల్లి బీసీ జేఏసీ రిలే నిరాహార దీక్షలో మహిళా సంఘాల నాయకులు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు. బంగారు బతుకమ్మ, సాంస్కృతిక గేయాలతో మహిళా శక్తి నిరసన సెగ పెంచింది. ఉపన్యాసాలు, పాటల పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు, అంగవైకల్యంతో గెలిచిన విద్యార్థులకు ఆదివారం బహుమతులు అందించారు. జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఈ ఉద్యమం కొనసాగుతోంది.