'పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి'

'పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి'

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును మొదటగా చెల్లించిన పన్నుదారుడిని కమిషనర్ సునీత సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమయానికి పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించబడుతుందన్నారు.