మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలో కుటుంబం కలహాలతో తల్లిపై కత్తితో దాడి చేసిన కొడుకు.. తీవ్రంగా గాయపడిన తల్లి
➢ జిల్లాలో 100% ఆస్తి పన్ను వసూలు చేయాలి: మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాధిక భూపతి రాజు
➢ కౌడిపల్లిలో తునికి శ్రీనల్ల పోచమ్మ ఆలయంలో జరిగే జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అదనపు SP మహేందర్
➢ సిద్దిపేటలో 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి కార్యచరణ ప్రణాళిక ప్రారంభం