విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఫిషరీస్ కమిటీ ఛైర్మన్

MDK: నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో నిర్వహిస్తున్న గంగమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర విక్టరీ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఆయన గంగపుత్ర సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఆలయంలో శ్రీ గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.