ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. అప్లై చేశారా? 

ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. అప్లై చేశారా? 

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 పోస్టులకు అప్లికేషన్ గడువు ఎల్లుండితో ముగియనుంది. టెన్త్ అర్హత గల 18-25 ఏళ్ల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1, టైర్-2 పరీక్షలు, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు. పూర్తివివరాలకు వెబ్‌సైట్: https://www.mha.gov.in