తిరువూరులో బంక్‌లకు బారులు తీరిన వాహనదారులు

తిరువూరులో బంక్‌లకు బారులు తీరిన వాహనదారులు

NTR: రాష్ట్రంలో పలు చోట్ల పెట్రోల్ బంక్‌ల వద్ద భారీ క్యూ నెలకొంది. పలు జిల్లాల్లో మూసివేసిన బంక్‌లు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తిరువూరులోని పలు పెట్రోల్ బంక్ నిర్వాహకులు సేల్స్ మూడు రెట్లు పెరిగాయంటూ చెప్తున్నారని వాహనదారులు తెలిపారు. పెట్రోల్ కొరత ఏర్పడిందన్న సమాచారంతో బంక్‌లకు ప్రజలు బారులు తీరారు. కాగా, యుద్ధం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.