బ్యాంకు దోపిడీలో ఇద్దరు నిందితులు గుర్తింపు: ఎస్పీ

సత్యసాయి: ఎస్పీ రత్న హిందూపురం బ్యాంకు దోపిడీ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు నిందితులను గుర్తించినట్టు తెలిపారు. హర్యానాకు చెందిన మాజీ BSF ఉద్యోగి అనిల్ పవర్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, రాజస్థాన్‌కు చెందిన మరో నిందితుడిని కూడా త్వరలో పట్టుకుని దొంగిలించబడిన బంగారాన్ని పూర్తిగా రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.