రేపు గ్రీవెన్స్ డేను నిర్వహించనున్న ఎమ్మెల్యే

రేపు గ్రీవెన్స్ డేను నిర్వహించనున్న ఎమ్మెల్యే

VZM: కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ డేను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నిర్వహించనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 10.గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.