సాలూరా పీహెచ్సీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ దినోత్సవం

సాలూరా పీహెచ్సీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ దినోత్సవం

NZB: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సాలూర పీహెచ్సీ ఆధ్వర్యంలో ఇవాళ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యుడు డా. రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు ఈ వ్యాధి పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదని కోరారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవడం ద్వారానే హెచ్ఐవీ నివారణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.