కాకినాడలో పెద్దపులి కదలికలు
కాకినాడ జిల్లాలో పెద్దపులి ఎంట్రీ ఇచ్చింది. తిమ్మాపురం, మర్రివీడు వైపు పెద్దపులి కదలికలు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజలను ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం చేశారు. కంబాలపాలెంలో పులి పాదముద్రలు గుర్తించినట్లు అధికారులు వెళ్లడించారు.