మేధో సంపత్తి చట్టాలపై అవగహన సదస్సు

మేధో సంపత్తి చట్టాలపై అవగహన సదస్సు

RR: శంకర్‌పల్లి మండలం దొంతన్‌పల్లి ఇక్ఫాయ్ యూనివర్సిటీ లా స్కూల్‌లో 'మేధో సంపత్తి, స్థిరమైన అభివృద్ధి, మంచి భవిష్యత్ వైపు' అనే అంశంపై రెండు రోజుల సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ధనాజీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మేధోసంపత్తి చట్టాల్లో ఉన్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరగాలని సూచించారు.