VIDEO: సిద్దేశ్వర స్వామికి అన్నాభిషేకం, హారతి

VIDEO: సిద్దేశ్వర స్వామికి అన్నాభిషేకం, హారతి

HNK: దక్షిణ కాశీగా పేరుగాంచిన, నగరంలో చారిత్రాత్మకమైన స్వయంభు సిద్ధేశ్వర ఆలయంలోని సిద్దేశ్వర స్వామికి ఆర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. వైశాఖమాసం, బుధవారం, ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామికి అన్నాభిషేకం నిర్వహించి, నాగ పడిగల హారతి ఇచ్చారు. చుట్టుపక్కల ప్రజలు, భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.