ఎన్నికల బరిలో 380 మంది
NRML: ముథోల్ సెగ్మెంట్‌లోని ఐదు మండలాల్లో బుధవారం జరిగే చివరి దశ ఎన్నికల్లో 380 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. భైంసా 30 జీపీలకు 94 మంది, ముథోల్ 19 జీపీలకు 55 మంది, తానూరు 32 జీపీలకు 79 మంది, బాసర 10 జీపీలకు 37 మంది, కుబీర్ 42 జీపీలకు 115 మంది బరిలో ఉన్నారు. 133 జీపీల్లో 9 ఏకగ్రీవం కాగా.. 124 జీపీలకు ఎన్నికలు జరుగనున్నాయి.