జిల్లాలోని 93 షాపులకు డ్రా.

జిల్లాలోని 93 షాపులకు డ్రా.

SRPT: ప్రభుత్వ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలోని 93 మద్యం షాపులకు సోమవారం డ్రా నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ డ్రా తీశారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పారదర్శకంగా లాటరీ నిర్వహించామన్నారు.