ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలన

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలన

MNCL: మందమర్రి మండలంలోని పొన్నారం గ్రామంలో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించి నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకునేలా వివరించాలని అధికారులకు సూచించారు.