టీయూలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

టీయూలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

NZB: తెలంగాణ యూనివర్సిటీలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలన భవనం ఎదుట వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొ. టి. యాదగిరి రావు త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన గావించారు. అనంతరం స్వతంత్య్ర సమరయోధుల్ని స్మరించుకున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. యాదగిరి, ఆడిట్ సెల్ డైరెక్టర్ తదితరులు ఉన్నారు.