‘638 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపు'

‘638 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కేటాయింపు'

GDWL: ఈ నెల 17న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 700 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఏకగ్రీవాల అనంతరం మిగిలిన 638 కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు సోమవారం కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఆలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల్లో 1,00,372 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఆయన చెప్పారు.