మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నరసాపురం నియోజకవర్గ చిరంజీవి యువత ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద నిర్వహించిన మెగా రక్తదాన శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అత్యధిక సార్లు రక్తదానం చేసిన వారిని ఆయన సత్కరించారు. అలాగే మెగా అభిమానులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను అభినందించారు.