వనదేవతలను దర్శించుకున్న మంత్రి

MLG: మేడారం సమ్మక్క-సారలమ్మలను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలతో ఆమెకు పూజారులు, ఎండోమెంట్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 2026 జనవరిలో జరగనున్న మేడారం మహా జాతరపై కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరిశ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.