ఫర్టిలైజర్ యాప్లో కనిపించని మేడ్చల్ జిల్లా..!

ఫర్టిలైజర్ యాప్లో కనిపించని మేడ్చల్ జిల్లా..!

MDCL:రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో యూరియా పంపిణీ కోసం ఫర్టిలైజర్ (Fertilizer) యాప్ తీసుకువచ్చింది. ఆయా జిల్లాల రైతులు పాస్ పుస్తకం, ఫోన్ నెంబర్ సహాయంతో యూరియా బస్తాలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. కానీ.. మేడ్చల్ జిల్లా ఇప్పటికి యాప్లో చూపించడం లేదని, మేడ్చల్ జిల్లాలోనూ సేవలను ప్రారంభించాలని వివిధ మండలాల రైతులు కోరుతున్నారు.