ఈ ప్రాంతాలకు రెండు రోజులు నీరు సరఫరా బంద్

SKLM: నగరపాలక సంస్థ పరిధిలో గల 1 నుంచి 50 వార్డుల యందు, సమీపంలో నివసిస్తున్న పంచాయతీ ప్రజలకు బలగ, బుచ్చి పేట దగ్గర పాలకొండ రోడ్డు నందు ప్రధాన నీటి సరఫరా చేయు పంపింగ్ పైప్‌లైన్ మరమ్మత్తులకు గురికావడం వలన తేదీ 20-06-25 నుండి 21-06-2025 వరకు రెండు పూటలు మంచినీరు సరఫరా చేయబడదని నగరపాలక సంస్థ వివరణ ఇచ్చింది.