విద్యార్థినికి కరాటేలో బంగారు పతకం

విద్యార్థినికి కరాటేలో బంగారు పతకం

SKLM: ఇటీవల జరిగిన వేర్వేరు పోటీల్లో ఎచ్చెర్లలో ఉన్న డా.బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రతిభను కనపరిచారు. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన కరాటే పోటీల్లో సాధు రమ్యశ్రీ బంగారు పతకం సాధించింది. ఈ మేరకు వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య కే.రజిని, రిజిస్టర్ బి.అడ్డయ్య అధ్యాపకులు సోమవారం అభినందించారు. విద్యార్థిని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు.