నేడు రాంబిల్లికి సీఎం చంద్రబాబు రాక

నేడు రాంబిల్లికి సీఎం చంద్రబాబు రాక

ASR: జిల్లాలోని రాంబిల్లి మండలంలో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 10 గం.కు సీఎం సభా ప్రాంగణానికి చేరుకుంటారనా కార్యవర్గం సమాచారం అందించారు. సభకు భారీగా తరలి రావాలని పరిసర గ్రామాల ప్రజలకు IVRS ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందించారు. CM పర్యటన దృష్ట్యా 1500 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాట్లు అధికారులు వెల్లడించారు.