అయ్యో.. ఒక్క పొరపాటు పంట ఎండిపోయింది!

అయ్యో.. ఒక్క పొరపాటు పంట ఎండిపోయింది!

 KMM: రైతు తన పొరపాటు వల్ల వరి పొలానికి గడ్డి మందు కొట్టడంతో పొలం మొత్తం ఎండిపోయిన ఘటన ఖమ్మం(D) నేలకొండపల్లి (M) చెన్నారంలో జరిగింది. గ్రామానికి చెందిన గంజికుంట్ల చిన్న సంగయ్య (60) తనకున్న 5 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇటీవల వరి పైరుకు సోకిన మెడ విరుపు కోసం మరొక మందును పిచికారి చేయబోయి గడ్డి మందును పిచికారి చేయడంతో పొలం మొత్తం ఎండిపోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు.