మంత్రిని కలిసిన కర్నూలు నాయకులు
సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ పేరేపి ఈశ్వర్, కర్నూలు మాజీ జెడ్పీ ఛైర్మన్ బత్తిన వెంకటరాముడు, జిల్లా నాయకులు, కూటమి కార్యకర్తలు మంత్రిని కలిసి పలు సమస్యల పరిష్కారానికి వినతిపత్రాలు సమర్పించారు. మంత్రివర్యులు సవిత వినతులను పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నాయకులకు హామీ ఇచ్చారు.