VIDEO: 'న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం'
అన్నమయ్య: కోడూరు MLA ఆరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణ కేసులో న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని లాయర్ సాయి కృష్ణ ఆజాద్ శుక్రవారం తెలిపారు.హైకోర్టు ఇచ్చిన బెయిల్ మేరకు షూరిటీలను కోర్టుకు సమర్పించామన్నారు. MLA తల్లి చేసిన రూ. 25 కోట్ల డిమాండ్ ఆరోపణలు అవాస్తవమని, ఈ విషయాన్ని హైకోర్టుకు వివరించామని పేర్కొన్నారు. హర్షవీణ సోమవారం నుంచి యథావిధిగా విధులకు హాజరవుతారన్నారు.