కేసీఆర్ ఆశీస్సులు అందుకున్న చిరుమర్తి లింగయ్య

కేసీఆర్ ఆశీస్సులు అందుకున్న చిరుమర్తి లింగయ్య

NLG: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినం సందర్భంగా ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుని కలిసి ఆశీస్సులు పొందారు. అనంతరం కలిసి శాలువాతో సత్కరించి, లింగయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో నిండు నూరెళ్లు జీవించాలని దీవించడం జరిగింది.