కోలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
MDK: పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి సర్పంచ్‌గా రోమాల సాయిలు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసి 99 ఓట్ల మెజారిటీతో సాయిలు గెలుపొందాడు. తనను గెలిపించిన గ్రామ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.