'ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయి'

'ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయి'

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లిని పూర్తిగా కొనుగోలు చేసి క్లియర్ చేశామని వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ జయలక్ష్మి బుధవారం తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి టీజీ భరత్, కలెక్టర్ పి. రంజిత్ బాషా సహకారంతో క్వింటాకు రూ. 1,200 మద్దతు ధరపై రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.