జిల్లాలో పెరుగుతోన్న డయాబెటిస్ బాధితుల సంఖ్య

జిల్లాలో పెరుగుతోన్న డయాబెటిస్ బాధితుల సంఖ్య

ఖమ్మం: జిల్లాలో డయాబెటిస్ బాధితులు సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. జిల్లాలో 13,35,202 జనాభా ఉండగా, వీరిలో మధుమేహం లక్షణాలు 55,829, అధిక రక్తపోటు 77,604 మంది ఉన్నారు. ప్రదానంగా యువత బీపీ, షుగర్ వ్యాధుల బారిన ఎక్కువ పడడం ఆందోళన కలిగిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మందిని ఎన్సీడీ పోర్టల్లో నమోదు చేసి వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు.