ఎమ్మెల్యే నివాసంలో సీఎం జన్మదిన వేడుకలు
NRML: హైదరాబాద్‌లోని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పలువురు మండల నేతలు పాల్గొన్నారు.