ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు

ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు

GTR: అమృతలూరు గ్రామములోని శేషగిరి అనారోగ్యం కారణంగా మంచానికి పరిమితి అవ్వటాన్ని చూసి క్రొత్తపల్లి సుబ్బారావు గారి కుమారుడు రామకృష్ణ 10వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. ఈ కార్యక్రమం లో క్రొత్తపల్లి భానుప్రకాష్, నాగల్ల ఆనందబాబు, శ్రీధర్, కృష్ణచైతన్య, జానకిరామయ్య చౌదరి మొదలగు వారు పాల్గొన్నారు.