'అభివృద్ధి విషయంలో ఆసక్తికర పోరు'

'అభివృద్ధి విషయంలో ఆసక్తికర పోరు'

MNCL: అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే బొజ్జు వర్సెస్ అటవీ శాఖ అధికారుల మధ్య పోరు జరుగుతోంది. కవ్వాల్ అభయారణ్యంలో ఉన్న గ్రామాల అభివృద్ధిని నిబంధనల పేరుతో అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే పలు సందర్భాలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. తాము నిబంధన ప్రకారమే పని చేస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు.