VIDEO: బ్యాలెట్ పేపర్లను తనిఖీ చేసి పంపిణీ చేయాలి: కలెక్టర్

VIDEO: బ్యాలెట్ పేపర్లను తనిఖీ చేసి పంపిణీ చేయాలి: కలెక్టర్

WNP: పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసేటప్పుడు బ్యాలెట్ పేపర్లను ఆర్వోలు తప్పనిసరిగా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం పానగల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోటీలో ఉన్న అభ్యర్థుల గుర్తులు అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసిన తర్వాతనే పంపిణీ చేయాలన్నారు.