విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: MLC రఘురాజు
➢ బూరిపేట గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బేబీనాయన
➢ తెర్లాంలో అగ్నిప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సర్పంచ్ గణపతి
➢ చీపురుపల్లి రోడ్డు ప్రమాదంలో 15 ఏళ్ల బాలిక మృతి