VIDEO: విజయవాడలో హైటెక్ మోసానికి యత్నం

VIDEO: విజయవాడలో హైటెక్ మోసానికి యత్నం

కృష్ణా: విజయవాడ నగరం టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రైస్ పుల్లింగ్ అక్షయ పాత్రలు అంటూ జనాలకు టోపీ పెట్టె ముఠా సభ్యులు నలుగురిని కొత్తపేట పోలీసులు అదుపులో తీసుకున్నారు. జక్కంపూడి జెఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో టీవీ రిపేర్లు చేసే దుకాణం నిర్వహిస్తున్న ఆకన రాజు అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిశారు. దాడి చేసి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.