కట్టంగూర్ సహకార సంఘంలో దొరకని డీఏపీ ఎరువు

NLG: కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతులు డీఏపీ ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు. పంటలకు అడుగు మందుగా డీఏపీ ఎరువును ఉపయోగిస్తారు. కానీ సహకార సంఘంలో డీఏసీ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పదుతున్నారు. గత కొద్ది రోజులుగా PACS ద్వారా యూరియా మాత్రమే విక్రయిస్తున్నారు.