అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త
MBNR : జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల ప్రదక్షణకు వెళ్లే భక్తులకు డిపో మేనేజర్ సుజాత ఆదివారం ఓ ప్రకటనలో శుభవార్త తెలిపారు. డిసెంబర్ 3 న బస్సు సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. ప్యాకేజీ రూ.3600 ఉంటుందన్నారు. https://tsrtconline.in వెబ్సైట్‌లో బుక్ చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9441162588 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.