డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 350+ కేసులు

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు..  350+ కేసులు

NZB: జిల్లాలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. గత 15 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 350కి పైగా కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ డివిజన్లలో ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు మరియు జైలు శిక్షలు విధిస్తూ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు