విద్యార్థులకు ఉచితంగా విమాన ప్రయాణం

విద్యార్థులకు ఉచితంగా విమాన ప్రయాణం

AP: అనంతపురం(D) బెళుగుప్ప మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు MEO మల్లారెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఉచితంగా విమాన ప్రయాణం చేయిస్తానని మాటిచ్చారు. దీంతో ఇందు, లావణ్య, ఈశ్వరి, అర్చన, మధుశ్రీ 550కి పైగా మార్కులు సాధించారు. విద్యార్థినులతో కలిసి MEO బెళుగుప్ప నుంచి బెంగళూరుకు వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు ప్రయాణించారు.