పాలకొండలో మౌన ర్యాలీ నిర్వహించిన BJP

పాలకొండలో మౌన ర్యాలీ నిర్వహించిన BJP

VZM: స్వాతంత్య్రం అనంతరం 1947లో జరిగిన దేశ విభజన ఘటనలను గుర్తు చేస్తూ గురువారం రాత్రి పాలకొండలో బీజేపీ నాయకులు మౌన ర్యాలీ నిర్వహించారు. బ్రిటీష్‌ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొంది విభజన సమయంలో విపరీతమైన హింస, సామూహిక హత్యలు, లైంగిక హింస, లక్షలాది మంది ప్రజల పునరావాసం జరిగిందన్నారు. ఆ ఘటనకు నిరసనగా మౌన ర్యాలీ చేపట్టినట్టు బీజేపీ నాయకులు తెలిపారు.